వేదాలు ఈ జగత్తు లోనే అత్యంత ప్రాచీనమైన గ్రంథాలు ...
తత్వ లోకమునకు మార్గములు ... అవి అంత పురాతనమైనవి అయినా నిత్య నూతనాలు ...
నేటికీ అందు చెప్పబడినవి ఆచరణ యోగ్యాలు మరియు సత్యాలు ...
ఎందరో విదేశీ విద్యార్థులు ఈ హిందూ దేశానికి వచ్చి వీటిని నేర్చుకొని వెళ్లారు ...
వాటికి తార్కాణాలే తక్షశిల, నలంద లాంటి విద్యాలయాలు ...
ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు గా గుర్తించబడిన వారందరు గ్రీకు మరియు ఇతర దేశాల వారే ...
సోక్రటీస్, ప్లేటో , అరిస్టాటిల్, మాకియవెల్లి, కార్ల్ మార్క్స్ ఇంకెందరో
వారినందరిని మనం ఎంతో గౌరవిస్తున్నాము
కానీ మన నిజమైన తత్వవేత్తలు ఋషులే ...
కానీ వారిలో కొందరే వారి పేరును బహిర్గతం చేసుకొన్నారు కానీ చాలా మంది వారి పేరును తెలియచేయలేదు ... కారణం వారి అంతిమ లక్ష్యం సామాన్య జనులకు తత్వ బోధన ...
అంతే కానీ వారు గొప్ప వారీగా గుర్తింపబడాలని కోరుకోలేదు ...
ఉదాహరణకు ఉపనిషత్తులు మునుల పేరు మీద ఉన్నాయి
మనకు తెలిసింది వ్యాస మహర్షి వేదాలను వ్రాసారు ...
కానీ దాని వెనుక ఋషులుగా, మహర్షులుగా పిలవబడే ఎంతో మంది జీవిత అనుభవాలు ఉన్నాయ్ ...
మనం వారిని గౌరవించలేమా ... వారు ఇచ్చిన జ్ఞానము ను తెలుసుకొనలేమా ... మిగిలిన దేశాల వారిలానే ...
వేదాలు నాలుగు ...
సామవేదం
యజుర్వేదం
అధర్వణ వేదం
ఋగ్వేదం
మరిన్ని వేద విశేషాలు మరియొక పర్యాయం తెలుసుకొందాం ...
స్వస్తి ...

No comments:
Post a Comment